David Warner Equals Virat Kohli's Record Against Sri Lanka || Oneindia Telugu

2019-11-02 220

David Warner grew to become solely the third batsman after Virat Kohli and Colin Munro to hit fifties in all Three innings of a T20I bilateral collection.
#DavidWarner
#ViratKohli
#ausvssl2019
#ColinMunro
#rohitsharma
#ravindrajadeja
#jaspritbumrah
#cricket


శ్రీలంక పర్యటనకు ముందు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ నిరాశపరిచాడు. ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 9.5 యావరేజితో 95 పరుగులు చేశాడు. యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎదుర్కొనడంలో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు.
సరిగ్గా నెల రోజుల తర్వాత సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. మూడు టీ20ల సిరిస్‌లో మొత్తం 217 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఓ సరికొత్త రికార్డుని కూడా సృష్టించాడు.